Manase Chaalu / Track 01
ప్రేమతో ప్రపంచాన్ని మార్చేద్దాం
Prematho Prapanchanni Maarcheddam
Pre-save Manase Chaalu ↗
More ···
హ్మ్ ఓ ఆ
పక్కన ఉన్నవారిని చూసేద్దాం
పాడైయిన మనసును మార్చేద్దాం
చిన్న మాటతో ఆశను నింపేద్దాం
సహాయంతో వెలుగు పంచేద్దాం
చేతులు కలిపేద్దాం మనసులో దూరం చెరిపేద్దాం
మనతోనే ఈ మార్గం మొదలు పెట్టేద్దాం
చిన్న సహాయంతో పెద్ద మార్పు తెచ్చేద్దాం
ప్రేమతో ప్రపంచాన్ని మార్చేద్దాం
హ్మ్ హా ఆ
చేతులు కలిపేద్దాం మనసులో దూరం చెరిపేద్దాం
ప్రేమతో ప్రపంచాన్ని మార్చేద్దాం
తానానా నా నా నా
తరా రా రా రా రా
బలహీనులకి బలమవుదాం
బాధలో ఉన్నవారికి తోడుగా నిలుద్దాం
చిన్న ప్రయత్నం చిన్న ప్రయత్నం చేసేద్దాం
వారి జీవితంలో వెలుగయి నిలుద్దాం
వెలుగయి నిలుద్దాం
ఓ ఓ ఓ
ఆహా హా హా హా
మనసుంటే మార్గం ఉంటుంది
మనసైతే ప్రపంచం మారుతుంది
మన చేతుల్లోనే భవిష్యత్తు ఉంటుంది
మన ప్రయత్నమే శ్రీకారం చుడుతోంది
ప్రయత్నమే శ్రీకారం చుడుతోంది
చేతులు కలిపేద్దాం మనసులో దూరం చెరిపేద్దాం
ప్రేమతో ప్రపంచాన్ని మార్చేద్దాం
చేతులు కలిపేద్దాం కలిసే సాగుద్దాం
సేవతో సంతోషాన్ని పనిచేద్దాం
ప్రేమే మార్గం సేవే ధర్మం అని చాటేద్దాం
అందరం కలిసి అందమైన లోకం చేసేద్దాం
ఓ ఓ ఓ ఓ
చేతులు కలిపేద్దాం మనసులో దూరం చెరిపేద్దాం
ప్రేమతో ప్రపంచాన్ని మార్చేద్దాం
ప్రేమతో ప్రపంచాన్ని మార్చేద్దాం
హ్మ్ హ్మ్ హ్మ్
Lyrics: Veera Babu Manyam. About Manase Chaalu